Wayanad:వాయనాడ్‌లో సంభవించిన ప్రకృతి విపత్తు చాలా మందిని దిగ్భ్రాంతికి గురి చేసింది. అక్కడ ప్రాణాలతో పాటు సర్వం కోల్పోయిన వారికి సాయం చేసేందుకు ప్రతీ ఒక్కరు ముందుకొస్తున్నారు. కేరళ సీఎం సహాయ నిధికి 15 కోట్ల రూపాయలను విరాళంగా ఇస్తాని జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ప్రియుడు లేఖ రాశాడు.