'వారణాసి' టైటిల్ లాంచ్.. గూస్‌బంప్స్ తెప్పించిన మహేష్ బాబు ఎంట్రీ..!
3 months ago
11
Varanasi Title Launch: వరణాసి టైటిల్‌ను రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రకటించారు. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా జోనాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో, 2027లో విడుదల కానుంది.