'వారణాసి' సినిమా కోసం ఎవరెంత రెమ్యూనరేషన్ తీసుకొంటున్నారో తెలుస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్?
3 months ago
5
కేవలం 3 నిమిషాల వీడియోతో ఒక్క టాలీవుడ్‌లో మాత్రమే కాదు.. యావత్ ఇండియాలో తిరుగులేని క్యూరియాసిటీ క్రియేట్ చేశాడు. గట్టిగా మాట్లాడితే పక్క దేశాల్లో కూడా వారణాసి ట్రెండ్ అయింది.