ఇప్పుడు ఎక్కడ చూసినా.. రాజమౌళి-మహేష్ బాబు మూవీ 'వారణాసి' గురించే చర్చ జరుగుతోంది. ఏ నలుగురి కలిసినా.. రామోజి ఫిలింసిటీలో జరిగిన గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ మూవీ టైటిల్, గ్లింప్స్ రిలీజ్ అయినప్పటి నుంచి.. అందులోని సీన్స్‌ని డీకోడ్ చేయడంలో బిజీగా ఉన్నారు ఫ్యాన్స్.