వారికి భారీ శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. సెప్టెంబర్ 27న ముహూర్తం..

5 months ago 9
పేపర్ లీకేజీలు, కోర్టు కేసులు, పరీక్షల వాయిదాలు ఇలా ఎన్నో అడ్డంకులను దాటి ఎట్టకేలకు తెలంగాణలో తొలి గ్రూప్ 1 నియామకాలు ఓ కొలిక్కి వచ్చాయి. ఇటీవల సెలెక్ట్ అయిన వారి వివరాలను వెబ్ సైట్లో పొందుపరిచిన టీజీఎస్పీఎస్సీ.. నియామక పత్రాలు అందించేందుకు కూడా సిద్ధమయింది. గ్రూప్ 1 ఉద్యోగాలు పొందిన వారి వివరాలను గత నెలలోనే విడుదల కావాల్సి ఉండగా.. కోర్టు కేసుల కారణంగా కాస్త ఆలస్యం అయింది. సెప్టెంబర్ 27న ఉద్యోగాలు పొందిన వారికి నియామక పత్రాలు అందజేయనున్నారు.
Read Entire Article