వారికి భారీ శుభవార్త.. డబుల్ బెడ్ రూం ఇళ్ల పట్టాలు పంపిణీ..

5 months ago 12
పేద ప్రజలకు గూడు కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా.. హైదరాబాద్ నగరంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీకి సంబంధించిన కీలక ప్రక్రియ వేగం పుంజుకుంది. ఇళ్ల కోసం పేర్లు ఉన్నప్పటికీ, ఇంతకాలం పట్టాలు చేతికందని వేలాది మంది లబ్ధిదారులకు ఇది నిజంగా తీపి కబురు అనే చెప్పాలి. మినిస్టర్ క్వార్టర్స్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పట్టాల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
Read Entire Article