వార్ 2: అడ్వాన్స్ బుకింగ్స్ ఈరోజే ప్రారంభం.. హృతిక్, ఎన్టీఆర్ సినిమా ఎప్పుడంటే?
8 months ago
10
War 2 Advance Bookings: ఆగస్టు 14న రజినీకాంత్ 'కూలి' సినిమాతో పాటు విడుదల కానున్న వార్ 2 మూవీకి ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. ముఖ్యంగా మెట్రో నగరాల్లో IMAX, 4DX ఫార్మాట్‌లకు విపరీతమైన ఆసక్తి కనిపిస్తోంది.