'వార్-2' ట్రైలర్ వచ్చేస్తుంది మామ.. బాక్సాఫీస్ ఊపిరిపీల్చుకో 'NTR' అన్న వస్తుండు!

7 months ago 9
ఆగస్టు 14న రిలీజ్ కాబోతున్న వార్ 2 సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఇన్నీ కావు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజవుతుందా అని ఒక్క తారక్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. యావత్ టాలీవుడ్ సినీ లవర్స్ ఎదురు చూస్తున్నారు.
Read Entire Article