'వార్-2' నుంచి మరో సాంగ్ వచ్చేస్తుంది మామ.. ఈ సారి ఎన్టీఆర్, హృతిక్‌లా మాస్ బీట్..!

7 months ago 10
వారం రోజుల్లో రిలీజ్ కాబోతున్న 'వార్ 2' సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఇన్నీ కావు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజవుతుందా అని ఒక్క తారక్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. యావత్ టాలీవుడ్ సినీ లవర్స్ ఎదురు చూస్తున్నారు.
Read Entire Article