ఆగస్టు 14న రిలీజ్ కాబోతున్న వార్ 2 సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఇన్నీ కావు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజవుతుందా అని ఒక్క తారక్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. యావత్ టాలీవుడ్ సినీ లవర్స్ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఆగస్ట్ 14న రిలీజ్ కాబోతుంది. దాంతో మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్లు చేసే ఆలోచనలో ఉన్నారు.