వార్2‌లో NTR, హృతిక్ రోషన్‌ల మధ్య రిలేషన్ అదేనా?.. ఒరేయ్ బాలీవుడ్ మా తారక్ అన్నకు ఫిట్టింగ

1 year ago 21
మరో రెండు రోజుల్లో రిలీజ్ కాబోతున్న వార్2 సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. అసలెప్పుడెప్పుడు సినిమా రిలీజవుతుందా అని ఒక్క తారక్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. యావత్ టాలీవుడ్ సినీ ప్రియులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
Read Entire Article