వాళ్లకు పుష్ప2 మూవీ నిర్మాతలు వార్నింగ్.. ఆపకపోతే అంతు చూస్తామని పోస్ట్
1 year ago
18
Pushpa2: పుష్ప2 సినిమాలో లేని డైలాగులను ఉన్నట్లుగా చిత్రకరించి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సినిమాపై తప్పుడు ప్రచారం చేయడమే కాకుండా అనవసరమైన వివాదాన్ని సృష్టిస్తున్నారని సినిమా నిర్మాతలు మండిపడుతున్నారు.