వాళ్లు బేవర్స్ గాళ్లు.. డబ్బులిస్తే వస్తామని అనుకుంటారు.. విష్ణు ప్రియ బ్లాస్టింగ్
4 months ago
8
తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన ఇన్సిడెంట్స్ గురించి ఓపెన్ అయింది విష్ణు ప్రియ. రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను తెలియజేస్తూ షాకింగ్ విషయాలు బయటపెట్టింది.