వాళ్లు వచ్చే సమయానికి 'ఆ అమ్మాయితో డ్యాన్స్ చేస్తున్నా'.. ఇలా దొరికిపోయిన చిరంజీవి!!

2 months ago 5
సెలబ్రిటీలు మైక్ పట్టుకుంటే.. ప్రతీ మాట ఆచితూచి మాట్లాడాలి. ఏ చిన్న మాట తేడా వచ్చినా, సోషల్ మీడియాలో ట్రోల్స్ తప్పవు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) చేసిన ఓ కామెంట్ ఇప్పుడు సరిగ్గా ఇలాంటి వివాదానికే తెరలేపింది.
Read Entire Article