వాషి యో వాషి.. పవన్ కల్యాణ్ నోట జపనీస్ హైకూ.. ఓజీ నుంచి మరో అదిరిపోయే సాంగ్ రిలీజ్..
7 months ago
8
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓజీ మూవీ నుంచి ఓ జపనీస్ హైకూ వచ్చింది. పవనే స్వయంగా పాడిన పాటలాంటిది ఇది. మూవీలో విలన్ ఓమి పాత్రకు తన గురువు చెప్పాడని చెబుతూ ఓజీ నోట సాగుతుంది.