వాహనదారులకు TTD అలర్ట్.. వేగంగా వెళ్తే జరిమానా కట్టాలి

1 month ago 4
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు టీటీడీ కీలక సూచనలు చేసింది. ఘాట్ రోడ్డులో వాహనాల ప్రయాణ సమయాలపై స్పష్టతనిచ్చింది. భద్రత, వన్యప్రాణుల రక్షణ కోసం నాలుగు చక్రాల వాహనాలకు ఉదయం 3 నుంచి అర్ధరాత్రి 12 వరకు, ద్విచక్ర వాహనాలకు ఉదయం 6 నుంచి రాత్రి 9 వరకు మాత్రమే అనుమతి ఉంది. వేగ నియంత్రణకు 'టైమ్ లాక్' విధానం అమలులో ఉంది. భక్తుల కోసం టీటీడీ వీటిని మరోసారి వెల్లడించింది.
Read Entire Article