వాహనదారులకు తీపి కబురు.. ఇక ఆన్‌లైన్‌లోనే రవాణా సేవలు, రెండో వాహనం కొన్నా నో ట్యాక్స్..!

2 hours ago 1
తెలంగాణ రవాణా శాఖ ఈ నెల 23 నుంచి కేంద్ర ప్రభుత్వ వాహన్ పోర్టల్‌కు మారుతోంది. దీనివల్ల ఆర్సీ డూప్లికేట్, అడ్రస్ మార్పు వంటి సేవలు ఆన్‌లైన్‌లోనే చేసుకోవచ్చు. ముఖ్యంగా రెండో వాహనం కొనుగోలుపై అదనంగా ఉండే 2 శాతం లైఫ్ ట్యాక్స్‌ను ప్రభుత్వం రద్దు చేయడంతో వాహనదారులకు భారీ ఆర్థిక ఊరట కలగనుంది. డిజిటల్ విధానం వల్ల పారదర్శకత పెరిగి ఆర్టీఏ కార్యకలాపాల్లో దళారుల ప్రమేయం తగ్గుతుంది.
Read Entire Article