విక్రాంత్ ఫిల్మ్ క్రియేషన్స్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ ప్రారంభం
2 months ago
5
విక్రాంత్ ఫిల్మ్ క్రియేషన్స్ పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. శివకృష్ణ మందలపు నిర్మాతగా తెలుగు పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. ప్రముఖులు హాజరై పూజా కార్యక్రమాన్ని ప్రారంభించారు.