విజయవాడ: అదృష్టం అంటే ఈ మహిళదే.. బంగారం పోయిందనుకుంటే, ఇలా జరిగిందేంటి!

20 hours ago 1
Vijayawada Police Missing Gold Bag Found: ఓ మహిళ బంగారం ఉన్న బ్యాగ్ మర్చిపోయారు.. ఇక దొరకడం కష్టం అనుకున్నారు.. ఎందుకైనా మంచిదని పోలీసుల్ని ఆశ్రయించారు.. వారు వెంటనే రంగంలోకి దిగడంతో కొన్ని గంటల వ్యవధిలోనే ఆమె బ్యాగ్ దొరికింది. పోలీసులు సీసీ కెమెరాల ద్వారా బ్యాగ్ మర్చిపోయిన ఆటో నంబర్‌ను గుర్తించి.. ఆటో డ్రైవర్‌ను పిలిపించి , ఐదు తులాల బంగారు వస్తువులు, పదివేల రూపాయలు నగదు, ఒక సెల్ ఫోను కలిగి ఉన్న బ్యాగును తిరిగి అప్పగించారు.
Read Entire Article