విజయవాడ దుర్గమ్మ హుండీకి కళ్లు చెదిరే ఆదాయం.. ఎన్ని కోట్లంటే!

1 month ago 3
Vijayawada Durgamma Temple Income: విజయవాడ దుర్గమ్మకు మరోసారి కాసుల వర్షం కురిసింది. బుధవారం ఆలయంలో అమ్మవారికి భక్తులు హుండీలలో సమర్పించిన కానుకల్ని లెక్కించారు. 52 హుండీల్లో కానుకల్ని లెక్కించగా.. రూ. 3.8 కోట్లు ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. అంతేకాదు బంగారం, వెండితో పాటుగా విదేశీ కరెన్సీ కూడా కానుకల రూపంలో వచ్చాయి. కానుకల లెక్కింపుల్ని ఆలయ ఈవో రామారావు దగ్గరు పర్యవేక్షించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article