విజయవాడలో ఏడుగురు నేతల్ని సస్పెండ్ చేసిన టీడీపీ.. మహిళా నేతపై కూడా వేటు!

1 hour ago 2
TDP Suspends Leaders In Vijayawada: విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించటంతో టీడీపీ పలువుర్ని సస్పెండ్ చేసింది. మొత్తం ఏడుగురిపై వేటు వేసింది.. టీడీపీతో ఎటువంటి సంబంధం లేదని, పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని తెలిపారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించి రెబల్స్‌గా బరిలోకి దిగడమే కాకుండా కూటమి పొత్తు ధర్మాన్ని ఉల్లంఘించి ప్రచారం చేస్తుండటంతో వీరిని సస్పెండ్‌ చేసినట్లు టీడీపీ తెలిపింది.
Read Entire Article