Vijay Thalapathy: రీసెంట్‌గా రిలీజైన ట్రైలర్ సైతం ఆడియెన్స్‌ను బాగా ఎంటర్‌టైన్ చేసింది. మొత్తం యాక్షన్ పార్ట్‌తో నింపేసి సినిమాపై మంచి బజ్ తీసుకొచ్చారు. ఈ సినిమాలో విజయ్ ఇండియన్ సీక్రెట్ స్పై ఏజెంట్‌గా కనిపించబోతున్నట్లు ట్రైలర్‌తో క్లారిటీ ఇచ్చారు.