విజయ్ దళపతి 'జన నాయగన్' సినిమాకు కళ్లు చెదరిపోయే డీల్.. వామ్మో రూ.75 కోట్లేంటి మచ్చా..!

1 year ago 13
తమిళనాడులో టాప్ హీరోలు రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం కామన్ అయిపోయింది. ఆ రాష్ట్రంలో కొన్ని దశాబ్దాల నుంచి ఈ ట్రెండ్ కొనసాగుతోంది. తమిళ సినిమా ఇండస్ట్రీలో కల్ట్ ఫాలోయింగ్ సంపాదించుకున్న దళపతి విజయ్ సైతం పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు.
Read Entire Article