విజయ్ దేవరకొండ కారుకు ప్రమాదం.. ధ్వంసమైన కారు ముందు భాగం.. స్వల్ప గాయాలతో బయటపడ్డ విజయ్

5 months ago 6
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. గద్వాల జిల్లా ఉండవెల్లి మండలంలోని 44వ జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం యాక్సిడెంట్ జరగగా.. కారు కొంతభాగం ధ్వంసమైంది.
Read Entire Article