విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ రిలీజ్ డేట్ ప్రోమో అదుర్స్.. ఇది ఫైర్ అంటూ రష్మిక మందన్న రియాక్షన్
9 months ago
7
ఎన్నో వాయిదాల తర్వాత విజయ్ దేవరకొండ నటించిన కింగ్‌డమ్ సినిమా ఎట్టకేలకు థియేటర్లకు రాబోతోంది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ మరోసారి అనౌన్స్ చేశారు. రిలీజ్ డేట్ ప్రోమోపై రష్మిక మందన్న రియాక్షన్ వైరల్ గా మారింది.