విజయ్ దేవరకొండ ‘కింగ్‍డమ్’ సినిమా రిలీజ్ వాయిదా.. కారణం ఇదే.. కొత్త డేట్ అఫీషియల్‍గా ఖరారు

10 months ago 16
కింగ్‍డమ్ చిత్రం రిలీజ్ వాయిదా పడింది. ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చింది. వాయిదాకు కారణాన్ని కూడా మేకర్స్ వెల్లడించారు. కొత్త రిలీజ్ డేట్‍ను ప్రకటించారు.
Read Entire Article