విజయ్ దేవరకొండ, రానా ,ప్రకాష్ రాజ్ కి ఈడీ నోటీసులు..! స్టార్స్ మెడకు చుట్టుకున్న ఉచ్చు
7 months ago
7
Tollywood: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆఫ్ ఇండియా (Enforcement Directorate - ED) ప్రముఖ తెలుగు సినిమా నటులు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి సహా 29 మంది ప్రముఖులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.