విజయ్ దేవరకొండతో శ్రీవల్లి డేటింగ్ ..! మళ్లీ బుక్కైన జంట, ఫోటో ఇదిగో
1 year ago
17
టాలీవుడ్‌లో ఓ స్టార్ హీరో, హీరోయిన్ డేటింగ్‌లో ఉన్నారనే పుకార్లు రావడం కొత్తేమి కాదు. వాళ్లిద్దరి కాంబోలో వచ్చిన సినిమా సూపర్ హిట్ అవడమే ఇందుకు కారణమైంది. ఆ జోడి ఎవరో కాదు గీత గోవిందం సినిమాతో హిట్ కొట్టిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన.