విజయ్ దేవరకొండపై పోలీసు కేసు.. ఆదివాసులపై వ్యాఖ్యల వివాదం.. ఆ కామెంట్లు వైరల్
10 months ago
12
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండపై ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసు నమోదైంది. రెట్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆదివాసుల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే ఇందుకు కారణం.