విజయ్ సభలో తొక్కిసలాట.. 31 మంది మృతి, ఆందోళనలో తమిళనాడు

11 months ago 26
తమిళనాడులోని కరూర్‌లో సినీ నటుడు, తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ అధినేత విజయ్ నిర్వహించిన భారీ ర్యాలీలో తొక్కిసలాట లాంటి పరిస్థితి ఏర్పడి ఘోరం జరిగింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు చిన్నారులు, 16 మంది మహిళలు సహా 31 మంది మరణించారు. సుమారు 40 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 
Read Entire Article