విడాకుల తర్వాత ఒకే స్టేజ్‌పై GV ప్రకాష్-సైంధవి.. రొమాంటిక్ సాంగ్‌తో ఫ్యాన్స్ ఫిదా

7 months ago 12
GV Prakash: భార్యాభర్తలు విడిపోయిన తర్వాత ఎదురుపడినా పలకరించుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఒక మాజీ సెలబ్రిటీ కపుల్ ఏకంగా డివోర్స్ తర్వాత, స్టేజ్‌పై రొమాంటిక్ సాంగ్స్‌తో సందడి చేశారు. దీంతో వీరిద్దరూ మళ్లీ ప్యాచప్ అయ్యారని ఫ్యాన్స్ అంటున్నారు.
Read Entire Article