విడాకుల తర్వాత సమంత జర్నీ సమ్‌థింగ్ స్పెషల్.. అందరూ నేర్చుకోవాల్సిన పాఠాలు ఇవే..!

1 year ago 15
టాలీవుడ్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు కెరీర్ పరంగా సంతోషంగానే ఉంది, కానీ పర్సనల్ లైఫ్‌లో చాలా ఛాలెంజ్‌లు ఎదుర్కొంది. నాగ చైతన్య నుంచి విడాకులు తీసుకున్నాక ఆమె కష్టాలు మొదలయ్యాయి. పెళ్లయిన నాలుగేళ్ల తర్వాత, 2021లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. తాజాగా నాగ చైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళను పెళ్లి చేసుకున్నాడు. సమంత మాత్రం హెల్త్ ప్రాబ్లమ్స్‌తో ఇబ్బంది పడుతోంది. ఒక ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ, విడాకుల తర్వాత మహిళలు ఎలాంటి మానసిక కష్టాలు, జనాల విమర్శలు ఎదుర్కొంటారో వివరించింది.
Read Entire Article