విడాకులు తర్వాత AR రెహమాన్‌కు మరో షాక్.. ఆ రూమర్స్ నిజమేనా..?
1 month ago
6
భార్య సైరా బానుతో విడాకుల ప్రకటన నుంచి రెహమాన్ గురించి ఏదో ఒక ప్రచారం జరుగుతూనే ఉంది. విడాకులు తీసుకోవడానికి గల కారణాలు ఏంటా.. అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. తాజాగా రెహమాన్ కు మరో షాక్ తగిలింది.