విడాకులు తీసుకుని రెండో పెళ్లి చేసుకోని హీరోయిన్స్ వీళ్లే.. సోలో లైఫ్‌తోనే వందల కోట్లు

6 months ago 6
Divorced Heroines: ఈ హీరోయిన్లు మొదటి పెళ్లి తర్వాత ఒంటరిగానే ఉంటున్నారు. అయినా సరే.. సంపాదనలో ఏ మాత్రం వెనక్కి తగ్గట్లేదు. వందల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ హీరోయిన్లు బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్, యాక్టింగ్, రియల్ ఎస్టేట్ ద్వారా కోట్లు సంపాదిస్తున్నారు.
Read Entire Article