విడాకుల్లోనే నేను సక్సెస్ అయ్యాను.. ఆ నటన నాకు రాదు: బాలీవుడ్ స్టార్ హీరో కామెంట్స్
10 months ago
37
బాలీవుడ్‌లో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ గా పేరుగాంచిన ఆమిర్ ఖాన్.. తన వ్యక్తిగత జీవితంలో, ముఖ్యంగా పెళ్లి విషయంలో మాత్రం ఫెయిలవుతూనే ఉన్నాడు. ఇప్పటికే రెండుసార్లు పెళ్లి చేసుకొని ఆ ఇద్దరికీ విడాకులు ఇచ్చేశాడు.