విడిపోదాంరా అంటున్న సెలబ్రిటీలు.. ఏడాదిలో 9 జంటలు విడాకులు
1 month ago
3
Celebrity Divorce: 2024లో సినీ, క్రీడా రంగానికి చెందిన పలువురుసెలబ్రిటీ కపుల్స్ విడాకుల పేరుతో విడిపోయారు. ఇందులో హీరోలు, మ్యూజిక్ డైరెక్టర్స్ ఉండటమే కాకుండా దశాబ్దాల వీరి వైవాహిక జీవితానికి ఈవిధంగా ముగింపు పలకడం చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.