'విడుదల-2' సినిమాకు లెంగ్తీ రన్ టైమ్... వామ్మో నాలుగున్నర గంటలా..?
4 months ago
6
Vidudala Part-2: కేవలం పోస్టర్‌పై ఆయన పేరు కనిపిస్తే చాలు ప్రేక్షకులు థియేటర్‌లకు ఎగబడిపోతుంటారు. ఇక రెండేళ్ల కిందట ఆయన దర్శకత్వం వహించిన ‘విడుతలై పార్ట్-1’ రిలీజై మంచి విజయం అందుకున్న విషయం తెలిసిందే. దీనికి కొనసాగింపుగా ‘విడుతలై 2’ రాబోతుంది.