విడుదలకు సిద్ధంగా మా పౌరుషం సినిమా.. ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్
1 year ago
20
షెరాజ్ మెహ్ది దర్శకత్వంలో రూపొందిన "పౌరుషం - ది మ్యాన్‌హుడ్" మార్చ్ 7న విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. సుమన్ తల్వార్, మేకా రామ కృష్ణ, కనిక తదితరులు నటించారు.