విడుదలకు సిద్ధంగా రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా ఆర్టిస్ట్ మూవీ

3 hours ago 1
సంతోష్ కల్వచెర్ల, క్రిషేక పటేల్ జంటగా నటించిన "ఆర్టిస్ట్" సినిమా ఈ నెల 21న విడుదలకు సిద్ధమైంది. రతన్ రిషి దర్శకత్వంలో రూపొందిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీపై ప్రేక్షకులలో మంచి అంచనాలు ఉన్నాయి.
Read Entire Article