విడుదలకు సిద్ధంగా ‘సందిగ్ధం’.. డిఫరెంట్ కంటెంట్‌తో యూత్ టార్గెట్‌గా సరికొత్త కథ
3 hours ago
3
డిఫరెంట్ కంటెంట్‌తో ఆడియెన్స్‌ను ఆకట్టుకునేందుకు ‘సందిగ్ధం’ టీం రెడీ అవుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా అతి త్వరలో రిలీజ్ కానుంది.