విద్యార్థినికి అడ్మిషన్ తిరస్కరించిన ప్రైవేట్ స్కూల్.. ఏపీ హైకోర్టులో బాలిక తల్లి పిటిషన్

4 months ago 21
AP High Court Free RTE Admission Kurnool Woman Petition: కర్నూలుకు చెందిన మహిళ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. విద్యాహక్కు చట్టం కింద ప్రైవేట్ స్కూల్ తన కుమార్తెకు అడ్మిషన్‌ను తిరస్కరించడంపై దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈ అంశంపై పూర్తి వివరాలను సమర్పించాలని కోర్టు అధికారులు, స్కూల్ యాజమాన్యాన్ని ఆదేశించింది. అయితే ప్రైవేట్ స్కూల్ అడ్మిషన్‌ను తిరస్కరించడానికి కారణాలు తెలియాల్సి ఉంది. ఏపీ ప్రభుత్వం ప్రతి ఏటా విద్యాహక్కు చట్టం కింద.. పేద విద్యార్థులు ప్రైవేట్ స్కూల్స్‌లో చదువుకునేందుకు అవకాశం కల్పిస్తోంది.
Read Entire Article