విద్యార్థులకు గుడ్‌న్యూస్.. వరుసగా 3 రోజులు సెలవు..! ఏ తేదీల్లో అంటే..?

5 months ago 40
అధికారిక ఉత్తర్వులు వస్తే మాత్రం విద్యార్థులకు నిజంగా ఇది శుభవార్తే. ఎందుకంటే వరుసగా సెలవులు రానున్నాయి. ఈ నెలలో తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు జరగనుండగా.. ఫిబ్రవరి 11న పోలింగ్, ఫిబ్రవరి 13న పోలింగ్ జరిగే పట్టణాల్లో సెలవులు ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఫిబ్రవరి 14న రెండో శనివారం, ఫిబ్రవరి 15న ఆదివారం కూడా సెలవులు ఉండగా.. వరుసగా సెలవులు రానున్నాయి.
Read Entire Article