విరాట్ కోహ్లీ గర్ల్ ఫ్రెండ్స్ లిస్టులో బిగ్ బాస్ బ్యూటీ.. బాబోయ్, అప్పట్లోనే ఇంత నడిచిందా?
5 months ago
5
విరాట్ కోహ్లీ గర్ల్ ఫ్రెండ్స్ లిస్టులో బిగ్ బాస్ 9 బ్యూటీ కూడా ఉందట. అప్పట్లో వీరి మధ్య సీక్రెట్ అఫైర్ నడిచిందనే వార్తలు వైరల్ అయ్యాయి. మరి ఆ బ్యూటీ ఎవరు? ఇందులో నిజమెంత? అనేది ఇప్పుడు చూద్దాం..