'విరూపాక్ష' సెంటిమెంట్ ఫాలో అవుతున్న మెగా మేనల్లుడు.. ఏరి కోరి మరీ ఆయన్నే తీసుకున్నారుగా!

4 months ago 6
Sai Durga Tej: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కెరీర్ గ్రాఫ్ పడుతూ లేస్తూ వస్తుంది. ఒకదశలో పూర్తిగా పడిపోయింది. ఇక మెగా మేనల్లుడి పని అవుట్ అనుకున్న టైమ్‌లో విరూపాక్షతో తిరుగులేని కంబ్యాక్ ఇచ్చాడు సాయి ధరమ్ తేజ్.
Read Entire Article