విరోష్ రిసెప్షన్‌లో మెగాస్టార్, నవీన్ పోలిశెట్టి ,నాని సందడి!

2 days ago 4
విజయ్ దేవరకొండ రష్మిక రిసెప్షన్ హైదరాబాద్’లో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు తెలుగు సినీ ప్రముఖులంతా హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి కూడా వచ్చి ఈ జంటను ఆశీర్వదించారు.
Read Entire Article