విలన్‌గా విశ్వరూపం.. కట్ చేస్తే, ఘోరమైన చావు.. ఈ నటుడ్ని గుర్తుపట్టారా?

1 year ago 16
సినిమా ఇండస్ట్రీలో హీరో ఎంత ముఖ్యమో విలన్ కూడా అంతే ఇంపార్టెంట్. ఒక్కోసారి యూనిక్ యాక్టింగ్ స్టైల్‌తో హీరోల కంటే విలన్లే ఎక్కువ పాపులర్ అయిపోతారు. కళ్లల్లో పలికే క్రూరత్వం, భయపెట్టే డైలాగులు, తెరపై ప్రెజెన్స్ మామూలుగా ఉండదు. 90లలో ఒక ఊపు ఊపిన అలాంటి విలన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
Read Entire Article