వివాదాల వేళ మంచు మనోజ్ ట్వీస్ట్.. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు విజ్ఞప్తి..

1 year ago 34
మంచు ఫ్యామిలీ కుటుంబ గొడవ రచ్చకెక్కింది. ప్రస్తుతం మంచు ఫ్యామిలీ గొడవ హాట్ టాపిక్ అయింది. వీళ్ల గొడవల గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చలే జరుగున్నాయి. అసలు మనోజ్, మోహన్ బాబును పరస్పర దాడులు.. ఇలా ఎన్నో అంతుచిక్కని ప్రశ్నలు టాలీవుడ్‌లో దుమారం రేపుతున్నాయి. తాజా మంచు మనోజ్ ట్వీట్ మరింత ఆసక్తి పెంచుతోంది. అదేంటంటే..
Read Entire Article