వివేక్ అగ్నిహోత్రి వివాదాస్పద 'తైమూర్'..సంచలనం రేపుతున్న ఈ చైల్డ్ యాక్టర్ ఎవరో తెలుసా?

6 months ago 4
వివేక్ అగ్నిహోత్రి (Vivek Agnihotri) కొత్త సినిమా 'ది బెంగాల్ ఫైల్స్ (The Bengal Files)' రిలీజ్‌కు ముందే పెద్ద దుమారం రేపుతోంది. ఈ సినిమా ట్రైలర్‌లో ఓ చిన్న పిల్లాడిని "ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్" అని పరిచయం చేయడం, ఆ పాత్రకు 'తైమూర్ (Taimur)' అని పేరు పెట్టడం పెద్ద చర్చకు దారితీసింది.
Read Entire Article