విశాఖ ఆంధ్ర యూనివర్శిటీ పూర్వ విద్యార్థి పెద్ద మనసు.. ఏకంగా రూ.70 లక్షల విరాళం

3 months ago 9
Visakhapatnam AU Old Student Rs 70 lakhs Donation: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల సందర్భంగా పూర్వ విద్యార్థులు భారీ విరాళాలు ప్రకటించి అందరినీ ఆకట్టుకున్నారు. అమెరికాలో స్థిరపడిన దేవ పురాణం రూ.70 లక్షలు ఇవ్వగా, క్యాంపస్ సుందరీకరణకు, పరిశోధనలకు ఈ నిధులు ఉపయోగపడనున్నాయి. మరికొందరు కూడా సాయం చేస్తామని చెప్పారు. పలువురు ప్రముఖులు కూడా తమ వంతు సహకారం అందించడంతో ఏయూ అభివృద్ధికి కొత్త ఊపు రానుంది.
Read Entire Article