విశాఖపట్నం To తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్.. 8.45 గంటల జర్నీ, ఐదు స్టాపులు.. టైమింగ్స్ ఇవే

42 minutes ago 1
Visakhapatnam To Tirupati Vande Bharat Express: ఏపీలో రైల్వే ప్రయాణికులకు కేంద్ర రైల్వే శాఖ తీపి కబురు అందించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాఖపట్నం నుంచి తిరుపతికి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు నడిపేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ విశాఖ టు తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రూట్‌తో పాటుగా హాల్టింగ్‌లు, షెడ్యూల్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వందేభారత్ రైలుకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో ఉంటుందని చెబుతున్నారు.
Read Entire Article